Pancharatna Stotram lyrics in telugu - పంచరత్న స్తోత్రము

 

ముదాకరాత్తమోదకం సదావిముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోక రక్షకం అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం 


నతేరాతి భీకరం నవోదితార్క భాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాప దుద్దరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం 


సమస్తలోక శంకరం నిరస్త దైత్యకుంజరం దరేతరోదరం వరం వరేభవక్త్ర మక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం 


అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వ నందనం సురారి గర్వచర్వణం ప్రపంచ నాశభీషణం ధనంజయాది భూషణం కపోలదానవారణం భజే పురాణ వారణం


నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్యరూప మంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం 

Post a Comment

0 Comments